ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేస్తుంది
. . . తేమతో నిమిత్తం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి . . . సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బి.ప్రసాద్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసే సన్న వడ్ల బోనస్ యాసంగి పంటకు ఇవ్వకపోవడం, దొడ్డు బియ్యం వడ్లను కొనకపోవడం రైతులను నిలువునా మోసం చేయటమేనని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బి.ప్రసాద్ అన్నారు. శుక్రవారం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, కార్యదర్శి వర్గ సభ్యులు...