ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తుంది

  . . . జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతరావు   కామారెడ్డి, బతుకమ్మ :   ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఎంతో తోడ్పాటును అందిస్తుందని డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అన్నారు. మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని సొసైటీ ఫంక్షన్ హాల్‌లో బుధవారం షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.   [caption id="attachment_81066" align="alignnone" width="1024"] The government is committed to working for the welfare...