ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉంది

  . . . పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   . . . ఘనంగా ప్రభుత్వ అధికారిక ఇఫ్తార్ విందు, రంజాన్ తోఫా పంపిణీ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని ఖిల్లా రోడ్‌లో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన అధికారిక ఇఫ్తార్ విందు సోమవారం సాయంత్రం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ముస్లిం...