జర్నలిస్టుల సంక్షేమం పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉంది

  . . . మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్   కామారెడ్డి, బతుకమ్మ :   ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టు అసోసియేషన్ ఐక్యతతో పనిచేసి ఆదర్శంగా నిలవాలని కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టు అసోసియేషన్ ప్రథమ మహాసభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజలకు, అధికారులకు మధ్య వారధిగా వ్యవహరిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు....