ప్రభుత్వం దళిత వెనుకబడిన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉంది
. . . రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ నిజామాబాద్, బతుకమ్మ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ దళిత , వెనుకబడిన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. నిజామాబాద్‌లోని నూతన అంబేద్కర్ భవన్‌లో ఆదివారం జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో నూతనంగా గెలిచిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జి.వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీలు ముఖ్య అతిథులుగా పాల్గొని...