ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

  . . . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   . . . కొమురం భీం – ఆసిఫాబాద్ జిల్లాలో రూ.112.14 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు కొమురం భీం – ఆసిఫాబాద్, బతుకమ్మ :   ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్యుత్ మౌలిక వసతుల విస్తరణ, సౌర విద్యుత్ ప్రాజెక్టుల ప్రోత్సాహం, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొమురం భీం–ఆసిఫాబాద్ జిల్లాలో...