ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
. . . ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ, బతుకమ్మ : ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని హనుమాన్ ఆలయం ధర్మశాల నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. బాన్సువాడ పట్టణంలోని హనుమాన్ ఆలయ ధర్మశాల, వ్యాయామశాల నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ...