మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

  . . . రూ.12 కోట్లతో నాగర్‌ కర్నూల్ నూతన బస్ స్టేషన్‌కు శంకుస్థాపన   . . . నాగర్‌కర్నూల్ - వనపర్తి మధ్య ఆర్టీసీ సర్వీసుల ప్రారంభం   . . . ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల బాటలోకి తీసుకొచ్చాం   . . . మంత్రి పొన్నం ప్రభాకర్   నాగర్ కర్నూల్, బతుకమ్మ :   ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం...