ఉద్యోగుల హక్కులకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఉద్యోగుల హక్కులు, అవసరాలు పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. టిఎన్జీవోస్ ఎల్లారెడ్డి తాలూకా ఆధ్వర్యంలో మంగళవారం టీఎన్జీవోస్ ఎల్లారెడ్డి తాలూకా కార్యాలయ భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు, కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శులు నరాల వెంకట్ రెడ్డి, ముల్క నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యరు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వ...