రైతులను, బీసీలను మోసం చేస్తున్న ప్రభుత్వం
మాజీ జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు నందిపేట, బతుకమ్మ : గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి రెండు సంవత్సరాలు గడిచిన ఇప్పటి వరకు రైతులకు గాని, బీసీలకు గాని ఎలాంటి న్యాయం చేకూర్చలేదని కాంగ్రెస్ ప్రభుత్వం పై బీఆర్ఎస్ స్టేట్ సెక్రెటరీ, మాజీ జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు మండిపడ్డారు. నందిపేట మండల కేంద్రంలో పత్రికా విలేకరుల సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప ఎలాంటి గత...