కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడు కట్టుబడి ఉంటుంది

  . . . జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   జుక్కల్, బతుకమ్మ :   ఉపాధి హామీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. మంగళవారం జుక్కల్ మండల కేంద్రంలోని ఆడిటోరియంను సందర్శించి, ఆడిటోరియం భవనాన్ని ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకురావడానికి తగిన చర్యలు చేపడతామని తెలిపారు. అనంతరం ఉపాధి హామీ కార్మికుల కార్యక్రమంలో పాల్గొన్న...