ప్రభుత్వం పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుంది
బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ మోర్తాడ్ బతుకమ్మ: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కొరకు ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తుందని బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. ఆదివారం మోర్తార్ లోని ప్రజా నిర్ణయం లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను కేటాయించిందని గ్రామ గ్రామాన పేద ప్రజల ఇండ్లలో ఇందిరమ్మ ఇండ్ల పండుగ జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలో అతి తక్కువ రేటుకి...