హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది
. . . కాంగ్రెస్ ది జాబ్ క్యాలెండర్ కాదు.. జాబ్ లెస్ క్యాలెండర్ . . . బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల భర్తీ చేపడతాం . . . బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం,...