రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది
. . . పది ఏళ్లు వ్యవసాయాన్ని పండుగలా మార్చాం . . . కానీ కాంగ్రెస్ రైతులు మళ్లీ రోడ్డెక్కెలా చేసింది . . . పది రోజుల్లోగా కొనుగోళ్లు పూర్తి చేయాలి . . . లేదంటే ప్రధాన రహదారులను దిగ్భందం చేస్తాం . . . బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మోర్తాడ్, బతుకమ్మ : రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ధాన్యం కొనుగోలు...