రైసు మిల్లర్ల చేతులో కీలు బొమ్మగా మారిన ప్రభుత్వం
. . . తరుగు పేరుతో 40 కిలోలకు 5 కిలోల వడ్లు దోపిడి . . . రేపు మోర్తాడ్ లో ధర్నా వేల్పూర్ /నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం రైస్ మిల్లర్ల చేతిలో కీలు బొమ్మగా మారిందని, రైస్ మిల్లర్లు చెప్పిందే వేద వాక్కుగా మారిందని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గత మూడు రోజులుగా నియోజకవర్గంలోని పలు కొనుగోలు కేంద్రాలను స్వయంగా సందర్శించిన ఆయన ప్రభుత్వం పై...