క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం విశేష ప్రాధాన్యత కల్పిస్తుంది

  . . . రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్‌బాల్, యోగా వంటి విభిన్న క్రీడల్లో ఏప్రిల్ 20 నుండి 28 వరకు జరగనున్న ఈ పోటీలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడా జ్యోతిని అర్బన్ ఎమ్మెల్యే...