ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలి

మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి   ఆర్మూర్,బతుకమ్మ: ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభు త్వంతో పాటు ప్రజలపై కూడా ఉందని పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సి రెడ్డి అన్నారు. విద్య, వైద్య రంగాల ను కాపాడుకోవాలనే లక్ష్యంతో పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రచార జాతా శుక్రవారం  నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ చేరుకున్న సందర్భంగా మామిడి పల్లి చౌరస్తా లో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలలకు విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడంతో...