విద్యార్థుల బంగారు భవిష్యత్తు గురువులపైనే ఉంది.
సమాజంలో గురువులకు ప్రత్యేక స్థానం ఉంది నిజామాబాద్ అర్బన్, రూరల్ ఎమ్మెల్యేల వ్యాఖ్య నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యను అభ్యసించే విద్యార్థుల బంగారు భవిష్యత్తు వారి విద్యను నేర్పే గురువులపైనే ఉందనినిజామాబాద్ అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్త, భూపతి రెడ్డి లు పేర్కొన్నారు.ప్రైవేటు ఉపాధ్యాయుల హెల్త్ కార్డు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. అందుకే సమాజంలో ఉపాధ్యాయులకు వారికంటూ ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఆదివారం నగర శివారులోని ఓ ఫంక్షన్ హాల్ లో...