బాధితులకు భరోసా కల్పించడమే పోలీసుల లక్ష్యం

  . . . కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర   లింగంపేట్, బతుకమ్మ   న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వచ్చే బాధితులకు భరోసా కల్పించడమే పోలీసుల లక్ష్యం అని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు. వార్షిక తనిఖీలలో భాగంగా శనివారం లింగంపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్ లో నమోదు అయిన కేసుల వివరాలు, పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు, స్థానిక పోలీస్ సిబ్బందిని...