శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే పోలీసుల లక్ష్యం
. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం పోలీస్ కమిషనర్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుదారుల నుండి వివిధ రకాల ఫిర్యాదులకు సంబందించిన 30 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదు...