సమసమాజ నిర్మాణమే ఉద్యమ లక్ష్యం
. . . ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అర్బన్ నియోజకవర్గ ఇన్‌చార్జి సరికేల పోశెట్టి మాదిగ నిజామాబాద్, బతుకమ్మ : మత విద్వేషాలు, కుల వివక్ష, సామాజిక అసమానతలు లేని సమ సమాజ నిర్మాణమే ప్రస్తుత ఉద్యమ లక్ష్యమని ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అర్బన్ నియోజకవర్గ ఇన్‌చార్జి సరికేల పోశెట్టి మాదిగ పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని అన్ని వర్గాలకు విస్తరించిన సందర్భంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు శుక్రవారం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని గౌతమ్ నగర్, తారకరామ్ నగర్‌లో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ...