సామాజిక తెలంగాణ నిర్మాణమే తెలంగాణ జాగృతి లక్ష్యం

జాగృతి వర్కంగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సామాజిక తెలంగాణ నిర్మాణమే తెలంగాణ జాగృతి లక్ష్యం అని జాగృతి వర్కంగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ అన్నారు. నిజామాబాద్ తెలంగాణ జాగృతి కార్యాలయంలో శుక్రవారం జిల్లా అడ్ హక్ కమిటి నాయకుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అథితిగా తెలంగాణ జాగృతి కార్యనిర్వాహక అదక్షులు ఎల్.రూప్ సింగ్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మట్లాడూతూ.. సామాజిక తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా తెలంగాణ జాగృతి అద్యక్షరాలు కల్మకుంట్ల కవిత అకుంటిత ధీక్షతో పోరాడుతున్నారు అని...