ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే ప్రజాపాలన లక్ష్యం

  . . . కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్   కామారెడ్డి, బతుకమ్మ :   ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడమే ప్రజాపాలన లక్ష్యమని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. ప్రజోపయోగ పరిపాలనలో భాగంగా గ్రామస్థులతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు, సూచనలు, స్థానిక అభివృద్ధి అవసరాలను తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం దోమకొండ మండలం గొట్టుముక్కుల గ్రామ...