బహుజన కార్మిక సమస్యల పరిష్కారమే బిఎల్ టియు లక్ష్యం

  . . . బిఎల్ టియు రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   బహుజన కార్మిక వర్గ సమస్యల పరిష్కారమే బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ (బిఎల్ టియు) ప్రధాన లక్ష్యమని బిఎల్ టియు రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ పేర్కొన్నారు. శనివారం బిఎల్ టియు 6వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో ఉన్న బిఎల్ టియు జిల్లా కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. దేశంలోని కార్మిక వర్గంలో...