విద్యతోనే వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరుతుంది

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య వి.బాలకృష్ణారెడ్డి   నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : ప్రపంచంతో పోటీపడే విద్యతోనే వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరుతుందని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య వి.బాలకృష్ణారెడ్డి అన్నారు.  తెలంగాణ విశ్వవిద్యాలయం వాణిజ్య విభాగం, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ సంయుక్తంగా   “వికసిత్  భారత్ @ 2047 ట్రాన్సోర్మటివ్  రోల్ అఫ్ కామర్స్” అనే అంశం పై జరిగిన  జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన విశిష్ఠ అతిథిగా హాజరై మాట్లాడారు.  21వ శతాబ్దంలో సాంకేతిక...