ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
. . . సర్పంచ్ రోహిత్ గౌడ్ ఇందల్వాయి, బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి సూచనల మేరకు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని దొనకల్ గ్రామ సర్పంచ్ రోహిత్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు శనివారం "ప్రైవేట్ పాఠశాలలు వద్దు – ప్రభుత్వ పాఠశాలలే ముద్దు" అనే నినాదంతో గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామస్తులను...