కాంగ్రెస్ ని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యం
. . . ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు జుక్కల్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, అంకితభావంతో పనిచేసే నాయకత్వాన్ని ప్రోత్సహించడం, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్ఠం చేయడమే "సంగఠన్ సృజన్ అభియాన్" ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన "సంగఠన్ సృజన్ అభియాన్" కార్యక్రమంలో భాగంగా రాయచూర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ కోసం ఏఐసీసీ పరిశీలకుడిగా జుక్కల్ ఎమ్మెల్యే సోమవారం...