ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించడమే లక్ష్యం

  . . . జిల్లాలో 55 బ్లాక్ స్పాట్ లను సందర్శించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య   ఎడపల్లి, బతుకమ్మ :   ప్రమాదాల నివారణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని, జిల్లాలో ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా సమగ్ర చర్యలు కొనసాగుతున్నాయని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో గల 55 బ్లాక్ స్పాట్లను పోలీసులు శనివారం గుర్తించి పర్యవేక్షించారు. ఎస్సైలు, సీఐలు, ఏసీపీలు,...