ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం
. . . డివిజన్ 30, 33లో మేయర్ ఉమారాణి, కమిషనర్ దిలీప్ కుమార్ విస్తృత పర్యటన నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నగర ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటికి తక్షణ పరిష్కారాలు చూపించాలనే లక్ష్యంతో నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమారాణి, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ శనివారం నగరంలోని 30వ, 33వ డివిజన్లలో విస్తృతంగా పర్యటించారు. కాలనీల్లో ఇంటింటికి వెళ్లి స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు, అభివృద్ధి పనులపై అభిప్రాయాలను సేకరించారు. పర్యటన...