ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం
. . . నగర మేయర్ కూరగాయల ఉమారాణి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నగర ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని వేగవంతమైన పరిష్కారాలు అందించాలనేదే తమ లక్ష్యమని నగర మేయర్ కూరగాయల ఉమారాణి అన్నారు. బుధవారం నగరంలోని 59, 10, 21 డివిజన్లలో నగర మేయర్, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం ద్వారా పారదర్శకమైన, ప్రజా కేంద్రిత పాలనను అందించాలనే సంకల్పంతో నిర్వహించిన ఈ పర్యటనకు...