భారత దేశాన్ని మళ్లీ విశ్వగురు పీఠం మీద కూర్చోబెట్టడమే లక్ష్యం
. . . ఆర్ఎస్ఎస్ ఇందూరు విభాగ్ సహ సంఘచాలక్ పాలేటి వెంకట్రావ్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను సమదృష్టితో చూడగలిగే సమ సమాజాన్ని నిర్మించడం, తద్వారా భారతదేశాన్ని మళ్లీ విశ్వగురు పీఠం మీద కూర్చోబెట్టడమే ఏకైక లక్ష్యంగా స్వయం సేవకులు తమ జీవితాన్ని సమర్పణ చేయాలని ఆర్ఎస్ఎస్ ఇందూరు విభాగ్ సహ సంఘచాలక్ పాలేటి వెంకట్రావ్ సూచించారు. బుధవారం ఆర్ఎస్ఎస్ ఇందూరు విభాగ్ ఆధ్వర్యంలో మాధవ నగర్ లోని వెక్టార్ పాఠశాలలో వారం...