బీసీ విద్యార్థులకు అత్యుత్తమ విద్యావాకాశాలే లక్ష్యం
. . . బీసీ గురుకులాల ద్వారా ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీ లకు ఎంపికైన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు హైదరాబాద్, బతుకమ్మ : బీసీ విద్యార్థులకు అత్యుత్తమ విద్యా అవకాశాలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం సచివాలయంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ (ఎంజెపిటిబిసిడబ్ల్యూఆర్ఈఐఎస్) 6వ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల మెరుగుదల, మౌలిక వసతుల అభివృద్ధి, పరిపాలనా...