స్వీయ ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యం
జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ కారాగార శాఖ ప్రధాన అధికారి డాక్టర్ సౌమ్య మిశ్రా నిజామాబాద్ జిల్లా జైలును సందర్శించారు. తెలంగాణ కారాగార శాఖ చేపట్టిన పునరావాస కార్యక్రమాల భాగంగా నిజామాబాద్ సెంట్రల్ జైలులో అపికల్చర్ (తేనెటీగల పెంపక కేంద్రం), “నివృత్తి” డీ-అడిక్షన్ సెంటర్ ను తెలంగాణ కారాగార శాఖ ప్రధాన అధికారి డాక్టర్ సౌమ్య మిశ్రా సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ఖైదీలకు తేనెటీగల పెంపకం పైన శిక్షణ ఇవ్వడంతో...