ప్రజలకు సురక్షితమైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం

  . . . రూ.4 కోట్లతో హై లెవల్ బ్రిడ్జి పునర్నిర్మాణ పనులకు శ్రీకారం   . . . ఎమ్మెల్యే మదన్ మోహన్   ఎల్లారెడ్డి, బతుకమ్మ :   ప్రజలకు సురక్షితమైన రవాణా సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ, పనులను వేగవంతంగా పూర్తి చేసి బ్రిడ్జిని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ హామీ ఇచ్చారు. గత ఏడాది కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఎల్లారెడ్డి...