నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా లక్ష్యం
నిజామాబాద్ ఎస్ఈ రాపల్లి రవీందర్ వర్ని, బతుకమ్మ : వర్ని మండలం లో కూనీపూర్ విద్యుత్ ఉప కేంద్రంలో అదనంగా 3.15 ఎం వి ఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ను నిజామాబాద్ ఎస్ఈ రాపల్లి రవీందర్ మంగళవారం ప్రారంభించారు. వచ్చే రబి సీజన్లో, వేసవిలో రైతులకు, వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్తు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్లు, ఇంటర్ లింకింగ్ లైన్స్, కొత్త బ్రేకర్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 33/11 కెవి కూనీపూరు విద్యుత్ ఉపకేంద్రంలో...