ఉచిత నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం

త్వరలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ల నిర్మాణానికి భూమిపూజ జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు బతుకమ్మ, బిచ్కుంద :  యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను 20 నుంచి 25 ఎకరాల్లో   నిర్మిస్తామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు.  యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్, కాంప్లెక్ల్స్ ల అంశంపై  మాట్లాడుతూ.. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంగ్లీష్ మీడియం 12 వ తరగతి వరకు ఈస్కూల్స్ అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్యంలో  బలహీన వర్గాల విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను ప్రాథమిక స్థాయి...