మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం
. . . నందిపేట్‌లో ఉచిత ఎన్‌సీడీ వైద్య శిబిరం . . . సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం నందిపేట్, బతుకమ్మ : గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఈ ఆరోగ్య కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని నందిపేట్ గ్రామ సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎర్రం సిలిండర్ లింగం పిలుపునిచ్చారు. నందిపేట్ మండల కేంద్రంలోని హనుమాన్ గల్లీ దుర్గాదేవి ఆలయం ప్రాంగణంలో శుక్రవారం...