ఖచ్చితమైన ఓటరు జాబితా తయారీయే లక్ష్యం
. . . జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ కామారెడ్డి, బతుకమ్మ : పారదర్శకమైన, ఖచ్చితమైన ఓటరు జాబితా తయారీ లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను చేపడుతున్నామని జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాన్ని ఆర్డీఓ కార్యాలయంలో ఎల్లారెడ్డి ఆర్డీఓ తో కలిసి అదనపు కలెక్టర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియకు...