దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టడమే ధ్యేయం

  . . . ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ మడూరి సందీప్ రావు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టడమే విద్యార్థి పరిషత్ ధ్యేయమని, అందులో విద్యార్థులందరూ భాగస్వాములు కావాలని, దేశవ్యతికశక్తులను దేశం నుండి తరిమికొట్టాలని ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబెర్ మడూరి సందీప్ రావు పిలుపునిచ్చారు. స్థానిక కాకతీయ హైస్కూల్ లో గురువారం నిర్వహించిన ఏబీవీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ ఏబీవీపీ...