తెలంగాణను నెంబర్ వన్ గా నిలపడమే లక్ష్యం

  . . . అసెంబ్లీలో రూ. 3,24,234 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క   హైదరాబాద్, బతుకమ్మ :   దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ గా నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తెలంగాణ శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ను భట్టి విక్రమార్క శుక్రవారం ప్రవేశ పెట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతితో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన...