రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం
. . . జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్ గాంధీ ని ప్రధాని మంత్రిగా చేసే విధంగా కంకణబద్ధులై పని చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ 56 వ పుట్టినరోజు సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు...