ఇండియాను గొప్ప ఆర్థికశక్తిగా నిలపడమే లక్ష్యం
. ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తాం . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణగుప్తా నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: భారత దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుపుతూ గొప్ప ఆర్ధిక వ్యవస్థ గా ప్రపంచంలో అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా మార్వాడిగల్లీ బూత్ నెంబర్ 43లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ధన్ పాల్ ప్రధాని నరేంద్రమోదీ సందేశాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా...