యువత మంచి మార్గంలో నడవాలన్నదే లక్ష్యం
. . . ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ రెంజల్ మండలం హడాక్ కమిటీ ఎన్నిక రెంజల్, బతుకమ్మ : యువత చెడు మార్గాలకు వెళ్లకుండా మంచి మార్గంలో నడవాలనే లక్ష్యంతో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ప్రారంభమయ్యిందని యువజన సంఘం నాయకులు నల్ల నవీన్ అన్నారు. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామంలో రామాలయం వద్ద ఆదివారం ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని హడక్ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ అసోసియేషన్ ప్రారంభం...