నియోజకవర్గం అభివృద్దే లక్ష్యం 

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నియోజకవర్గం అభివృద్దే తన లక్ష్యం అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ స్పష్టం చేశారు. శ్రీనగర్ కాలనీ 45 డివిజన్ లో అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ  నగర మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తో కలిసి పర్యటించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతు బాలహనుమాన్ మందిరం పక్కన ఉన్న అండర్ బ్రిడ్జ్ పాడైపోయి ఉన్నందున వాహనదారులకు ఇబ్బందిగా మారుతున్న  క్రమంలో దాన్ని ప్రస్తుతం మరమ్మత్తు చేసి...