భూ వివాదాలు లేని తెలంగాణ నిర్మాణమే లక్ష్యం
. . . రాష్ట్రంలో దశల వారీగా భూముల రీసర్వే . . . వచ్చేనెల నుంచి తొలిదశలో 2240 గ్రామాల్లో ప్రారంభం . . . రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, బతుకమ్మ : భూ సమస్యలు, భూవివాదాలు లేని తెలంగాణను నిర్మించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో భూ సర్వే నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్ర...