సామాజిక తెలంగాణ సాధించడమే లక్ష్యం

ఆనాడు ఉద్యమంలో పనిచేశాం రాష్ట్రాన్ని సాధించిన విన్నింగ్ టీమ్ గా నిలిచాం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత   హైదరాబాద్, బతుకమ్మ : ఇప్పుడు మన ముందున్న లక్ష్యం ఒక్కటే.. సామాజిక తెలంగాణ సాధించుకోవడం అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి లో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు పాండురంగా రెడ్డి, బీఎస్ పీ మల్కాజిగిరి ఇన్ చార్జి అందుగుల సత్యనారాయణ సహా పలువురు ఉద్యమకారుల చేరారు. ఈ...