సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యం
. . . టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నవీన్ ఆచారి నవీపేట్, బతుకమ్మ : సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా తెలంగాణ ప్రజలకు అండగా నిలిచేందుకు తెలంగాణ రక్షణ సేన పనిచేస్తుందని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నవీన్ ఆచారి పేర్కొన్నారు. బోధన్ నియోజకవర్గం నవీపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. కల్వకుంట్ల కవిత నూతనంగా ప్రారంభించిన తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో భాగంగా ఈ జెండా పండుగను...