విద్యార్థుల సమగ్ర అభివృద్ధే లక్ష్యం
. . . అట్టహాసంగా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్సియల్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్ రూపుదిద్దుకుంటుందని, ఈ స్కూల్ పూర్తయిన తర్వాత ప్రాంతీయ విద్యా అభివృద్ధికి కీలకంగా మారుతుందని ఎల్లారెడ్డి శాసన సభ్యులు మదన్ మోహన్ అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట మండలం మోతె గ్రామంలో రూ.200 కోట్ల వ్యయంతో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం ఘనంగా...