ప్రజలకు నాణ్యమైన ఆహారమే అందించడమే లక్ష్యం

  . . . ఫుడ్ సెప్టీ అధికారి సవిత నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: ప్రజలకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ ఫుడ్ సెప్టి అఫిసర్ సవిత అన్నారు. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఫుడ్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ( ఎఫ్ఎస్ఓ) నవిత పర్యవేక్షణలో స్థానిక ఐడీఓసీ జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో ఆహార భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం, ఫుడ్ హ్యండర్లకు శిక్షణా...