మెరుగైన అత్యవసర సేవలే లక్ష్యం
. . . విజయవంతంగా ముగిసిన 108 ఉద్యోగుల శిక్షణ తరగతులు . . . ఉమ్మడి నిజామాబాద్, నిర్మల్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ పి.జనార్ధన్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రజలకు మరింత మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని ఉమ్మడి నిజామాబాద్, నిర్మల్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ పి.జనార్ధన్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 108 ఎమర్జెన్సీ అంబులెన్స్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణ తరగతులు విజయవంతంగా ముగిశాయి. ఈ శిక్షణలో అత్యవసర...